Google Play Storeలో లభిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో గూగుల్ కళ్ళు కప్పి కొన్ని Andorid appsలో
malware పొంచి ఉంటుంది.
malware పొంచి ఉంటుంది.
ప్రముఖ యాంటీ వైరస్ సంస్థలు ఎప్పటికప్పుడు వివిధ అప్లికేషన్లను నిశితంగా పరిశీలించి వాటిలో ఉండే ప్రమాదకరమైన అంశాల గురించి బయట ప్రపంచానికి తెలియ చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది వాడుతున్న పలు ఆండ్రాయిడ్ యాప్స్ లో వైరస్ ఉన్నట్లు Avast యాంటీవైరస్ సంస్థ వెల్లడించింది. చాలామంది తమ ఫోన్ లో ఫ్లాష్ లైట్ సదుపాయం ఉన్నప్పటికీ, మరిన్ని ఆప్షన్లను కోసం ప్రత్యేకంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫ్లాష్ లైట్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు.